IND vs AUS: మొదటి రోజే 180 పరుగులకు ఇండియా ఆల్ అవుట్..! 16 d ago

featured-image

అడిలైడ్‌లో జరుగుతున్న రెండో టెస్ట్‌లో మిడిల్ ఆర్డర్ విఫలమైంది. మొదట మంచి ఫామ్‌లో ఉన్న బ్యాటర్‌ యశస్వీ జైస్వాల్‌ డకౌట్ అవగా కే ఎల్ రాహుల్ 31 పరుగులు, శుభమన్ గిల్ 31 పరుగులు చేసి వెనుదిరిగారు. విరాట్ కోహ్లీ 7 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. రోహిత్ శర్మకి మిడిల్ ఆర్డర్ కలిసి రాలేదు. కేవలం 3 పరుగులే చేసి అవుట్ అయ్యాడు. నితీష్ కుమార్ రెడ్డి ఒంటరిగా 42 పరుగులు సాధించ‌గా, భార‌త్‌ మొత్తం 180 ప‌రుగుల‌కు ఆల్ అవుట్ అయ్యింది.

Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD